I need to see why they have not selected me. Probably, I will be playing the Ranji Trophy," saidkedar jadav . Prasad said they needed Jadhav to play more domestic games before deciding on his comeback.We did it because Kedar because of his history of fitness. There have been occasions on his health isuue like Asia Cup last month,says Prasad
#indiavswestindies2018
#indiavswestindies2018
#kedarjadav
#cricket
# mskprasad
#dhoni
#asiacup1028
#domesticgames
వెస్టిండీస్‌తో ఆడేందుకు టీమిండియాలో స్థానం కల్పించలేదని మరో క్రికెటర్ సెలక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నాడు. విండీస్‌తో మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించగా.. కేదార్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై సెలక్టర్లు కనీసం తనతో మాట్లాడలేదని ఆవేదన వెల్లగక్కాడు. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు సెలక్టర్లు తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని కేదార్ జాదవ్ అన్నాడు.